Bigg Boss Telugu 5 : Anchor Ravi ఇంకా మారలా.. చేసిన తప్పే మళ్ళీ..!! || Oneindia Telugu

2021-10-27 288

Anchor Ravi Influencing shannu is a never ending story in bigg Boss telugu 5.
#Shannu
#AnchorRavi
#BiggbossTelugu5
#Siri
#Sunny

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. మిగిలిన వాళ్లు అద్భుతమైన ఆటతో స్వతహాగా పేరు సంపాదించారు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 12 మంది మాత్రమే కొనసాగుతున్నారు.